ESIC లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు! 1 d ago
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ (ESIC)లో కాంట్రాక్టు ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం 49 ఖాళీల కోసం ఇంటర్వ్యూలను డిసెంబర్ 27 నుండి 28 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్దుల విద్యార్హత సంబంధిత విభాగంలో పీజీ మెడికల్ డిగ్రీ ఎమ్డి/ఎమ్ఎస్/డిఎన్బి కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.